ప్రధాన మంత్రి కార్యాలయం
3000 మీటర్ లమహిళల స్టీపల్ చేజ్ లో కంచు పతకాన్ని సాధించినందుకు ప్రీతి లాంబా గారి కి అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 OCT 2023 8:27AM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ లో సవాలు ను విసరేటటువంటి విమెన్స్ 3000 మీటర్ స్టీపల్ చేజ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు ప్రీతి లాంబా గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఏశియాన్ గేమ్స్ లో సవాలు ను రువ్వేటటువంటి విమెన్స్ 3000 మీటర్ స్టీపల్ చేజ్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు ప్రీతి లాంబా గారి కి ఇవే అభినందన లు.
ఆమె యొక్క మొక్కవోనటువంటి ధైర్యం మరియు దృఢ దీక్ష ప్రేరణప్రదాయకమైన దీపం వలె వెలుగులీనుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1963556)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam