ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్కీట్ మెన్స్శూటింగ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచి చరిత్ర ను లిఖించినందుకు గాను శ్రీ అనంత్జీత్ సింహ్ నరూకా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 SEP 2023 8:44PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో స్కీట్ మెన్స్ శూటింగ్ పోటీ లో వెండి పతకాన్ని గెలిచి చరిత్ర ను లిఖించినందుకు శ్రీ అనంత్ జీత్ సింహ్ నరూకా కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

మన క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు ఏశియాన్ గేమ్స్ లో చరిత్ర ను లిఖిస్తూనే వస్తున్నరు.

ఏశియాన్ గేమ్స్ లో స్కీట్ మెన్స్ శూటింగ్ పోటీ లో వెండి పతకాన్ని గెలిచి చరిత్ర ను లిఖించిన శ్రీ అనంత్ జీత్ సింహ్ నరూకా కు అభినందన లు. ఇది ఏశియాన్ గేమ్స్ లో భారతదేశానికి లభించినటువంటి మొట్టమొదటి పతకం.

ఈ విజయం రాబోయే తరాల కు ప్రేరణ ను అందించుగాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 


(रिलीज़ आईडी: 1962634) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam