ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్గేమ్స్ లో కంచు పతకాన్ని మహిళల స్క్వాశ్ జట్టు గెలిచినందుకు ఆ జట్టు లో ఉత్సాహాన్ని మరింత గా పెంచుతూ శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 SEP 2023 8:09PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు మహిళల స్క్వాశ్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యసాధన కు గాను దీపిక పల్లీకల్ గారు, జోశ్ న చినప్ప గారు, అనాహత్ సింహ్ గారు మరియు తన్వి గారుల కు అభినందనల ను శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక పోస్టు ను పెడుతూ అందులో -

‘‘మన స్క్వాశ్ మహిళల జట్టు ఏశియాన్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని గెలిచిందని తెలుసుకొని సంతోషించాను. @DipikaPallikal, @joshnachinappa, @Anahat_Singh13 మరియు Tanvi గారు లకు వారి యొక్క ప్రయాసల కు గాను నేను అభినందిస్తున్నాను. వారి భావి ప్రయాసల లో సైతం వారు రాణించాలి అని వారికి నేను శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1962556) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam