ప్రధాన మంత్రి కార్యాలయం
సుప్రసిద్ధ నటి వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
26 SEP 2023 6:15PM by PIB Hyderabad
వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారినికియ ఎంపికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు శుబాకకాంక్షలు తెలిపారు.
ఎక్స్ సామాజి క మాధ్యమంలో ఇందుకు సంబంధించి, సమాచార ప్రసార శాఖమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ పోస్ట్ను షేర్ చేస్తూ,
ప్రధానమంత్రి ,‘ వహీదా రెహమాన్ జీ ని దాదాసాహెబ్ ఫాల్కే జీవనసాఫల్య పురస్కారంతో గౌరవించుకోవడం
గురించి తెలిసి ఎంతో ఆనందిస్తున్నాను.. భారతీయ సినీరంగంలో ఆమె ప్రస్థానం చెరిగిపోని ముద్రను వేసింది.
ఆమె అద్భుతమైన ప్రతిభాశాలి. అంకిత భావం కలిగిన వారు.మన గొప్ప సినీ వారసత్వానికి నిలువెత్తునిదర్శనం ఆమె.
వారికి నా అభినందనలు ’
అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
(Release ID: 1961141)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam