ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గాను 25 మీటర్ ల రాపిడ్ ఫైర్పిస్టల్ మెన్స్ టీమ్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2023 2:49PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో కాంస్య పతకాన్ని సాధించినందుకు 25 మీటర్ ల రాపిడ్ ఫైర్ పిస్టల్ మెన్స్ టీమ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ఈ జట్టు లో సభ్యులు గా శ్రీ అనీశ్ భాన్ వాలా, శ్రీ విజయ్ వీర్ సిద్ధు మరియు శ్రీ ఆదర్శ్ సింహ్ లు ఉన్నారు.
ఈ జట్టు వరుస విజయాల ను సాధిస్తుండడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించడం తో పాటు గా ఉజ్వల భవిత కై వారి కి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
******
DS/SK
(రిలీజ్ ఐడి: 1960778)
సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam