ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్ లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ ఈవెంట్ లోకాంస్య పతకాన్ని సాధించినందుకు రమిత జిందల్ గారి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2023 9:54PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ (ఇండివిడ్యువల్) ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శూటర్ రమిత జిందల్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఆట ఆడేటప్పుడు రమిత జిందల్ గారు చెక్కుచెదరనటువంటి ఏకాగ్రత ను కనబరచడం తో పాటు గా నేర్పరితనాన్ని చాటుకొన్నారంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు. రమిత జిందల్ గారు ఎంచుకొన్న ఆట లో మరిన్ని ఉన్నత శిఖరాల ను చేరుకోవాలి అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఆమె కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

***

DS


(రిలీజ్ ఐడి: 1960483) సందర్శకుల సూచీ సంఖ్య : : 149