ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్లో మెన్స్ కాక్స్ లెస్ పెయర్ రోయింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు శ్రీబాబూలాల్ యాదవ్ కు మరియు శ్రీ లేఖ్ రామ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 SEP 2023 9:52PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ 2022 లో రోయింగ్ లో నిరంతరం సాఫల్యం లభిస్తుండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ఏశియాన్ గేమ్స్ 2022 లో మెన్స్ కాక్స్ లెస్ పెయర్ రోయింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ బాబూలాల్ యాదవ్ ను మరియు శ్రీ లేఖ్ రామ్ ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ‘‘మీరు మీ యొక్క ప్రయాసల తోను, అలుపెరుగని దృఢ సంకల్పం తోను భారతదేశం లోని అనేక మంది యువతీ యువకుల ఆకాంక్షల కు ఒక వేదిక ను అందించారు.’’ అని పేర్కొన్నారు. వారికి ఉజ్జ్వల భవిష్యత్తు లభించాలి అంటూ ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1960470) आगंतुक पटल : 148
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam