ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల కోసం భారత బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన – ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 SEP 2023 8:10PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆసియా క్రీడ‌ల కోసం భార‌త జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

ఈమేరకు ప్రధానమంత్రి "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ,  ఆసియా క్రీడలు ప్రారంభమవుతున్న సందర్భంగాభారత బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  ఆసియా క్రీడోత్సవాలకు మనం అతిపెద్ద బృందాన్ని పంపించడం ద్వారా క్రీడల పట్ల భారతదేశ అభిరుచినిబద్ధత మరింతగా ప్రకాశిస్తుంది.  మన అథ్లెట్లు బాగా ఆడాలి.  నిజమైన క్రీడా స్ఫూర్తి ఏమిటో వారి చర్యలో ప్రదర్శించాలి." అని పేర్కొన్నారు. 

 

***

DS/ST

 


(रिलीज़ आईडी: 1960139) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam