ప్రధాన మంత్రి కార్యాలయం
‘సంవత్సరి’ సందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 SEP 2023 8:12PM by PIB Hyderabad
‘సంవత్సరి’ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి పెట్టిన ఒక పోస్ట్ లో -
‘‘క్షమ కు మరియు ఏకత్వానికి ఉన్నటువంటి శక్తి ని ‘సంవత్సరి’ స్పష్టం చేస్తుంది. రండి, మనం మన అభిప్రాయభేదాల ను పక్కకుపెడదాం, మరి కరుణ యొక్క, కలివిడితనం యొక్క వెలుగులు మనకు సదా మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉండు గాక. మిచ్ఛామీ దుక్కడమ్.’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1958961)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam