ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పర్యావరణ సంబంధిసంకటాల ను మరియు సవాళ్ళ ను పరిష్కరించడం కోసం చేపట్టవలసిన చర్యల ను తక్షణం పెంచాలంటూజి-20 సభ్యత్వ దేశాలు కట్టుబడినందుకు  కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 SEP 2023 3:05PM by PIB Hyderabad

జలవాయు పరివర్తన సహా పర్యావరణం సంబంధి సంకటాల ను మరియు సవాళ్ళ ను పరిష్కరించడానికి ఉద్దేశించినటువంటి కార్యాచరణ ను తక్షణం ముమ్మరం చేయడం కోసం జి-20 సభ్యత్వ దేశాలు కంకణం కట్టున్నాయంటూ పర్యావరణం, అడవులు & జలవాయు పవర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఒక వ్యాసాన్ని వ్రాయగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విషయమై కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేశారు.

పర్యావరణం, అడవులు & జలవాయు పవర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘దిల్లీ డిక్లరేశను ను ప్రకటించడం ద్వారా, జి-20 సభ్యత్వ దేశాలు జలవాయు పరివర్తన సహా పర్యావరణ సంబంధి సంకటాల కు మరియు సవాళ్ళ కు పరిష్కారాల ను కనుగొనే కార్యాల లో ‘తక్షణ చొరవలు’ తీసుకోవాలన్న నిబద్ధత ను చాటుకొన్నాయంటూ పర్యావరణం శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ వివరించారు.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(रिलीज़ आईडी: 1958492) आगंतुक पटल : 148
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam