ప్రధాన మంత్రి కార్యాలయం
హిందీ భాష పట్లఆస్ట్రేలియా కు చెందిన దౌత్యవేత్త లకు ఉన్న మక్కువ ఎంతో సంతోషప్రదం గా ఉంది:ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 SEP 2023 9:46AM by PIB Hyderabad
హిందీ దివస్ ను వేడుక గా జరుపుకొనే సందర్భం లో ఆస్ట్రేలియా కు చెందిన దౌత్యవేత్తలు వారి కి నచ్చిన హిందీ సామెతల ను, దోహాల ను వినిపించినందుకు వారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారతదేశం లోని ఆస్ట్రేలియా హై కమిశనరు శ్రీ ఫిలిప్ గ్రీన్ ఒఎఎమ్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్ట్ కు, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ-
‘‘ మీరు వినిపించిన దోహా లు మరియు సామెత లు మంత్రముగ్ధం చేసేటటువంటివి గా ఉన్నాయి. హిందీ భాష అంటే ఆస్ట్రేలియా దౌత్యవేత్తల కు ఉన్నటువంటి ఈ మక్కువ చాలా సంతోషప్రదం గా ఉంది.’’ అని ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు లో పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1957646)
आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam