ప్రధాన మంత్రి కార్యాలయం

హిందీ చలనచిత్రాల నుండి సంభాషణల ను ఊతం గా తీసుకొని హిందీదివస్ ను వేడుక గా జరుపుకొన్నందుకు ఇజ్ రాయల్ దౌత్య కార్యాలయాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి 

Posted On: 14 SEP 2023 10:02PM by PIB Hyderabad

హిందీ చలనచిత్రాల లోని సుప్రసిద్ధ సంభాషణల ను ఆధారం గా చేసుకొని ఇజ్ రాయల్ యొక్క దౌత్య కార్యాలయం హిందీ దివస్ తాలూకు వేడుకల ను జరుపుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ దౌత్య కార్యాలయం యొక్క ప్రయాస ఉప్పొంగిపోయేటట్టు చేసేది గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘సంప్రదాయం, ప్రతిష్ఠ, క్రమశిక్షణ... ఇవి ఈ ఇజ్ రాయల్ దౌత్య కార్యాలయాని కి మూడు స్తంభాలు గా ఉన్నాయి.

భారతీయ చలన చిత్రాల సంభాషణ ల మాధ్యం ద్వారా హిందీ భాష కు సంబంధించి ఇజ్ రాయల్ దౌత్య కార్యాలయం ఒడిగట్టిన ఈ యొక్క ప్రయాస ఉప్పొంగి పోయేటట్లు చేసేది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1957600) Visitor Counter : 106