ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ లో అధ్యక్షఎన్నికల లో గెలిచినందుకు శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 SEP 2023 10:40AM by PIB Hyderabad
సింగపూర్ కు అధ్యక్షుని గా శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ‘X’ మాధ్యం లో ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ @Tharman_s , సింగపూర్ అధ్యక్షుని గా మీరు ఎన్నికైన సందర్భం లో హృదయ పూర్వకమైన అభినందన లు. భారతదేశం-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం కోసం మీతో కలసి పని చేయాలని నేను ఉత్సుకత తో ఉన్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1954770)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam