ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
25 AUG 2023 10:55PM by PIB Hyderabad
గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లో సమావేశమయ్యారు.
భారతదేశం లో 2019 వ సంవత్సరం లో తాము ఉభయులు సమావేశమైన సంగతి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తీసుకు వచ్చారు. ఈ సమావేశం సాగిన క్రమం లో, గ్రీస్ లో ఇస్కాన్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించడమైంది.
***
(Release ID: 1952893)
Visitor Counter : 125
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam