ప్రధాన మంత్రి కార్యాలయం
థాయీలాండ్ ప్రధానిగా శ్రీ శ్రెథా థావిసిన్ ఎన్నికైనసందర్భం లో ఆయన కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 AUG 2023 7:53AM by PIB Hyderabad
థాయీలాండ్ ప్రధాని గా శ్రీ శ్రెథా థావిసిన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి X లో ఒక ట్వీట్ ను పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘శ్రీ @Thavisin గారు, థాయీలాండ్ ప్రధాని గా మీరు ఎన్నికైన సందర్భం లో మీకు ఇవే హృదయ పూర్వక అభినందన లు. భారతదేశం-థాయీలాండ్ ద్వైపాక్షిక సంబంధాల ను ఉన్నత స్థాయి కి తీసుకు పోవడం కోసం మీతో కలసి కృషి చేయాలని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1951593)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam