ప్రధాన మంత్రి కార్యాలయం
77వ స్వాతంత్య్రదినం యొక్క ముందు రోజు న రాష్ట్రపతి చేసిన ప్రసంగం రాబోయే కాలాల్లో సర్వతోముఖఅభివృద్ధి తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించింది: ప్రధాన మంత్రి
Posted On:
14 AUG 2023 9:32PM by PIB Hyderabad
డెబ్భయ్ ఏడో స్వాతంత్య్ర దినం ముందు రోజు న దేశ ప్రజల ను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీమతి దౌపది ముర్ము గారు చేసిన ప్రసంగాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాష్ట్రపతి గారి ప్రసంగం అత్యంత ప్రేరణదాయకం గా ఉంది. ఆ ప్రసంగం భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర ను గురించి వివరించడం తో పాటు గా రాబోయే కాలాల్లో సర్వతోముఖ ప్రగతి కి సంబంధించిన దృష్టి కోణాన్ని ఆవిష్కరించింది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1949786)
Visitor Counter : 100
Read this release in:
Marathi
,
Kannada
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Manipuri