ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ కి ఆయన వర్థంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 AUG 2023 8:24AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ కి భారతదేశం లోని 140 కోట్ల మంది ప్రజల తో సహా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రశంసాయోగ్యుడు అటల్ గారి కి ఆయన వర్థంతి నాడు భారతదేశం లోని 140 కోట్ల మంది ప్రజల తో కలసి నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. భారతదేశం ఆయన నాయకత్వం లో ఎంతో లబ్ధి ని పొందింది. ఆయన మన దేశం యొక్క ప్రగతి ని వర్థిల్ల జేయడం లోను మరియు అనేక రంగాల లో భారతదేశాన్ని 21 వ శతాబ్ది లోకి తీసుకు పోవడం లోను కీలకమైన పాత్ర ను పోషించారు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1949294)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam