ప్రధాన మంత్రి కార్యాలయం
అటవీ (సంరక్షణ)సవరణ బిల్లు, 2023 అనేదిన్యూ ఇండియా యొక్క ఆకాంక్షల కు అనుగుణం గా ఉందని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
08 AUG 2023 1:49PM by PIB Hyderabad
అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, 2023 గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ వ్రాసిన ఒక వ్యాసం మాధ్యం ద్వారా ప్రతిస్పందించారు.
అడవుల ను మరింత ఉత్పాదకత ను కలిగివుండేటటువంటివి గా తీర్చిదిద్దడం తో పాటు అడవుల కు వెలుపల పచ్చదనం తో అలరారే ప్రాంతాల ను వృద్ధి చెందింప చేయడం కోసం తగిన కార్య రంగాన్ని ఆ బిల్లు సిద్ధం చేస్తూ, న్యూ ఇండియా లో ప్రజల ఆకాంక్షల పట్ల ఏ విధం గా ప్రతిస్పందిస్తుందనేది మంత్రి తన కథనం లో వివరించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు, 2023 ను గురించి కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ వివరించారు.. ఆ వ్యాసాన్ని చదవగలరు.’’ అని పేర్కొంది.
*****
DS/TS
(Release ID: 1946652)
Visitor Counter : 168
Read this release in:
Marathi
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam