ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోక్ మాన్య తిలక్ గారి వర్థంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించనున్న ప్రధాన మంత్రి

Posted On: 01 AUG 2023 8:29AM by PIB Hyderabad

లోక్ మాన్య తిలక్ గారి వర్థంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పుణె లో స్వీకరించనున్నారు. ప్రధాన మంత్రి పుణె లో ముఖ్యమైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించడం తో పాటు వాటి లో కొన్నిటికి శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘లోక్ మాన్య తిలక్ గారి వర్థంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. నేను ఈ రోజు న పుణె ను సందర్శించి, లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించబోతున్నాను. మన చరిత్ర లో అంతటి ఒక మహానుభావుని యొక్క కృషి తో సన్నిహితం గా ముడిపడినటువంటి ఈ పురస్కారాన్ని నాకు ప్రకటించినందుకు నిజాని కి నేను ఎంతో వినమ్రుడినై ఉన్నాను.’’

‘‘కీలకమైన అభివృద్ధి పథకాల ను నేను ప్రారంభించబోతున్నాను. కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేస్తాను.’’ అని పేర్కొన్నారు.

I pay homage to Lokmanya Tilak on his Punya Tithi. I will be in Pune today, where I will accept the Lokmanya Tilak National Award. I am indeed humbled that I have been conferred this award which is closely associated with the work of such a great personality of our history.

— Narendra Modi (@narendramodi) August 1, 2023

 

***

DS/ST


(Release ID: 1944629) Visitor Counter : 140