ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్-మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు ఉత్పాదకత నుపెంచుతాయి, నూతన ఆవిష్కరణల కు ఆసరా అవుతాయి, అంతేకాకుండా అనేక ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తాయి: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 JUL 2023 6:32PM by PIB Hyderabad
గత కొద్ది రోజుల లో మహారాష్ట్ర మరియు గుజరాత్ లో పిఎమ్-మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు రెండిటి కి శంకుస్థాపన లు జరగడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గడచిన కొద్ది రోజుల లో పిఎమ్-మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు రెండిటి కి శంకుస్థాపన లు జరిగాయి. ఈ పార్కు లు మహారాష్ట్ర లోని అమరావతి లో మరియు గుజరాత్ లోని నవ్ సారీ లో ఏర్పాటు కానున్నాయి. మెగా టెక్స్ టైల్ పార్కు లు ఉత్పాదకత ను పెంచుతాయి, నూతన ఆవిష్కరణల కు ఆసరా అవుతాయి. అంతేకాకుండా, అనేక ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1940099)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam