ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామిహ్ నిధి తొలి ప్రాజెక్టు కింద గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
03 JUL 2023 9:03PM by PIB Hyderabad
స్వామిహ్ నిధి కింద బెంగళూరులో తొలి ప్రాజెక్టులో భాగంగా గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3,000 కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాయి.
దీనిపై దక్షిణ బెంగళూరు ఎంపీ శ్రీ తేజస్వి సూర్య ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“ఈ ప్రాజెక్టు కింద సొంత ఇంటి కల సాకారం చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1937196)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam