ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పి.వి.నరసింహా రావు ను ఆయన జయంతి సందర్భం లో స్మరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 JUN 2023 9:36AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు ను ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ పి.వి. నరసింహా రావు గారి జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొంటున్నాను. దూరదృష్టి కలిగిన ఆయన నాయకత్వం మరియు భారతదేశం యొక్క అభివృద్ధి పట్ల ఆయన ప్రదర్శించినటువంటి నిబద్ధత ప్రశంసాపాత్రాలు గా నిలచాయి. మనం మన దేశం యొక్క ప్రగతి కి ఆయన అందించినటువంటి అమూల్యమైన తోడ్పాటు ను గౌరవించుకొంటున్నాం.’’ అని పేర్కొన్నారు.
**
DS/ST
(रिलीज़ आईडी: 1935837)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam