ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

అమెజాన్ ప్రెసిడెంట్, సీఈవో ఆండ్రూ ఆర్ జాసీ తో ప్రధాని భేటీ

Posted On: 24 JUN 2023 7:23AM by PIB Hyderabad

ప్రధాని  శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న  వాషింగ్టన్ డీసీలో అమెజాన్ ప్రెసిడెంట్, సీఈవో   ఆండ్రూ ఆర్ జాసీ తో సమావేశమయ్యారు.

ఈ-కామర్స్ రంగం మీద ప్రధాని, జాసీ చర్చలు జరిపారు. లాజిస్టిక్స్ రంగంలో భారత్ లో అమెజాన్  మరింత సహకారం అందించే విషయం మీద  కూడా ఈ సందర్భంగా వారు చర్చించారు.  

భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగంలో డిజిటైజేషన్ ను ప్రోత్సహించటానికి  అమెజాన్ చూపుతున్న చొరవను ప్రధాని ఈ సందర్భంగా స్వాగతించారు.

 

*******



(Release ID: 1935023) Visitor Counter : 132