ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
23 JUN 2023 6:36PM by PIB Hyderabad
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి ఆయనకు అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. జాతీయ సమగ్రతపై ఆయనకుగల దృఢమైన నిబద్ధత, భారత ప్రగతి ప్రయాణంలో ఆయన కృషి చిరస్మరణీయం. సుపరిపాలనను మరింత ముందుకు తీసుకెళ్లే మన కృషిలో ఆయన ఆదర్శాలు సదా మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1934982)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada