ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ శాంతిబహుమతి 2021 సమ్మానాన్ని గోరఖ్ పుర్ లోని గీతా ప్రెస్ కు ఇచ్చినందుకుకు గాను అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 JUN 2023 7:26PM by PIB Hyderabad
గాంధీ శాంతి బహుమతి 2021 సమ్మానాన్ని గోరఖ్ పుర్ లోని గీతా ప్రెస్ కు ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గీతా ప్రెస్ కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గోరఖ్ పుర్ లోని గీతా ప్రెస్ కు గీతా ప్రెస్ ను గాంధీ శాంతి బహుమతి 2021 సమ్మానాన్ని ఇచ్చినందుకు గీతా ప్రెస్ కు నేను అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను. ప్రజల లో సామాజికపరమైనటువంటి మరియు సాంస్కృతికపరమైనటువంటి పరివర్తన ను పెంపొందింప చేసే దిశ లో వారు గడచిన వంద సంవత్సరాల లో ప్రశంసనీయమైనటువంటి కార్యాల ను నెరవేర్చారు.
@GitaPress
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1933252 “
అని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల ను తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకు ను చూడగలరు:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1933252
****
(रिलीज़ आईडी: 1933367)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia