ప్రధాన మంత్రి కార్యాలయం
ఆపరేషన్ గంగ భారతదేశపు మొక్కవోని దీక్షను ప్రతిబింబిస్తుంది: ప్రధాన మంత్రి
Posted On:
17 JUN 2023 3:02PM by PIB Hyderabad
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ గంగ’పై కొత్త డాక్యుమెంటరీ సంబంధిత అంశాలపై మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఆపరేషన్ గంగ మనకు ఒక తీవ్ర సవాలు వంటిది. అయినప్పటికీ మన పౌరులకు అండగా నిలవాలనే దృఢ సంకల్పం ముందు అది దూదిపింజ వంటిదే. ఇది భారతదేశపు మొక్కవోని దీక్షను కూడా ప్రతిబింబిస్తుంది. ఆనాటి ఆపరేషన్‌కు సంబంధించి ఈ డాక్యుమెంటరీ మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1933232)
Visitor Counter : 120
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam