ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్తదాన అమృత్ మహోత్సవ్ లో రక్త దాతల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 JUN 2023 9:47PM by PIB Hyderabad

ప్రపంచ రక్తదాత దినం సందర్భం లో రక్త దాతలను మరియు రక్తదాన అభియాన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సందేశం లో ‘‘రక్తాన్ని, ప్లాజ్ మా ను ఇవ్వండి, జీవన దాత కండి, తరచు గా ఈ పని ని చేస్తూ ఉండండి’’ అనే సందేశాన్ని ప్రచారం చేయడం తో పాటు గా ప్రపంచ రక్తదాత దినాన్ని దేశం అంతటా ఎంతో ఉత్సాహం తో జరుపుకోవడమైందని తెలిపింది. ‘రక్తదాన అమృత్ మహోత్సవ్’ లో భాగం గా వేరు వేరు చోటుల లో రక్తదాన శిబిరాల లో రక్తదాతల ను గౌరవించినట్లు పేర్కొంది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రక్తదాతలందరి ని నేను అభినందిస్తున్నాను. వారి ఈ యొక్క పరోపకారం తో లెక్కలేనంత మంది ప్రాణాల ను కాపాడవచ్చును. ఇది భారతదేశం లో సేవ కు మరియు కరుణ కు కట్టబెడుతున్న మర్యాద ను చాటిచెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS


(रिलीज़ आईडी: 1932703) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam