ప్రధాన మంత్రి కార్యాలయం
గడచిన తొమ్మిదేళ్లలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను మెరుగుపరిచిన ఫ్యూచరిస్టిక్ సంస్కరణలు: ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 JUN 2023 1:13PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ సంస్కరణలకు సంబంధించిన ఆర్టికల్స్, గ్రాఫిక్స్, వీడియోలు , సమాచారాన్ని పంచుకున్నారు, ఇవి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను మెరుగుపరచడమే కాకుండా యువతలో వ్యాపార స్ఫూర్తిని ప్రోత్సహించాయి.
“గత తొమ్మిదేళ్లలో చేపట్టిన సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపర్చడమే కాకుండా యువతలో వ్యాపార స్ఫూర్తిని పెంపొందించాయి. వృద్ధి, ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఈ దిశగా కృషి చేస్తూనే ఉంటాం” అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
#9YearsOfEaseOfBusiness"
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1932262)
సందర్శకుల సూచీ సంఖ్య : : 256
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam