ప్రధాన మంత్రి కార్యాలయం
ఎరువుల రంగం లో ఆత్మనిర్భరత ను గురించి కేంద్ర మంత్రిడాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవీయ వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 JUN 2023 1:23PM by PIB Hyderabad
ఎరువుల రంగం లో ఆత్మనిర్భరత ను గురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా వ్రాసిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ఎరువులు మరియు రసాయనాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం రీ ట్వీట్ చేస్తూ -
‘‘భారతదేశం లో ఎరువుల విభాగం ఆ రంగం లో ఆత్మనిర్భరత గమ్యం దిశ లో ఏ విధం గా మహత్వపూర్ణమైనటువంటి అడుగుల ను వేస్తూ సాగిపోతున్నదీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవీయ గారు వివరించారు.. ఆ వ్యాసాన్ని చదువగలరు.’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నది.
***
DS/TS
(रिलीज़ आईडी: 1932036)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam