ప్రధాన మంత్రి కార్యాలయం
ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో ప్రతిభ కనబరచిన భారత షూటర్లకు ప్రధాని అభినందనలు
Posted On:
10 JUN 2023 4:26PM by PIB Hyderabad
ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్-2023 లో ప్రతిభ ప్రదర్శించిన భారతీయ షూటర్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోటీల్లో భారతదేశం మొత్తం 15 పతకాలు సాధించి పతకాల జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:
"మన షూటర్లు మనల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారు ! ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్-2023 లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరచింది. 15 పతకాలు గెలుచుకొని విజేతల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి విజయం మన యువ క్రీడాకారుల ఆశక్తికి, అంకిత భావాణికీ, స్ఫూర్తికీ నిదర్శనంగా నిలుస్తోంది. వాళ్ళకు నా అభినందనలు.”
***
DS
(Release ID: 1931363)
Visitor Counter : 194
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Malayalam