ప్రధాన మంత్రి కార్యాలయం
వెల్డింగ్ స్కిల్ ట్రయినింగ్ ప్రోగ్రామ్ ద్వారా యువత లో నైపుణ్యాలను అభివృద్ధి పరచడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 JUN 2023 7:30PM by PIB Hyderabad
వెల్డింగ్ రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ (డబ్ల్యుఆర్ఐ) ద్వారా బిహెచ్ఇఎల్ అమలు పరుస్తున్న వెల్డింగ్ స్కిల్ ట్రయినింగ్ ప్రోగ్రాము తో యువత లో నైపుణ్యాల అభివృద్ధి కై జరుగుతున్నటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ చేసిన ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ప్రశంసనీయమైన కార్యక్రమం. యువత లో కౌశలాని కి మెరుగులు పెట్టేటటువంటి ఈ ప్రయత్నం వారి ని ప్రతిభావంతులు గా తీర్చిదిద్దడం తో పాటుగా వారి కోసం బ్రతుకుదెరువు తాలూకు క్రొత్త క్రొత్త అవకాశాల ను కూడా ప్రసాదిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1931080)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam