ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్యవంతమైనభారతదేశం దిశ లో పయనించాలన్న మన అచంచల నిబద్ధతే స్వాస్థ్య సంరక్షణ రంగం లో ప్రగతికి బాట ను పరచింది: ప్రధాన మంత్రి

Posted On: 08 JUN 2023 10:50AM by PIB Hyderabad

వెల్ నెస్ దిశ లో సాగే యాత్ర లో పాలుపంచుకోకుండా భారతదేశం లో ఏ ఒక్కరి ని వదలివేయరాదన్నది ప్రభుత్వం యొక్క వచనబద్ధత అని వివరించే వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియో స్ ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఆరోగ్యవంతం అయినటువంటి భారతదేశం దిశ లో సాగిపోవాలన్న మన అచంచల వచన బద్ధతే ఆరోగ్య సంరక్షణ రంగం లో ప్రముఖమైన పురోగతి కి బాట ను పరచింది. వెల్ నెస్ తాలూకు మన యాత్ర లో పాల్గొనకుండా భారతదేశం లో ఏ ఒక్కరు కూడాను ఉండకూడదు అని మనమందరం కలిసికట్టు గా పూచీపడదాం. #9YearsOfHealthForAll” అని పేర్కొన్నారు.


 

Our unwavering commitment towards a healthier India has led to significant strides in the healthcare sector. Together, we will ensure that no Indian is left behind in our journey towards wellness. #9YearsOfHealthForAll https://t.co/rrnry5ZiW0

— Narendra Modi (@narendramodi) June 8, 2023


***


DS/TS


(Release ID: 1930729) Visitor Counter : 152