ప్రధాన మంత్రి కార్యాలయం
సురినామ్ లో అత్యున్నతమైన పౌర పురస్కారాన్నిఅందుకొన్నందుకు రాష్ట్రపతి గారి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 JUN 2023 10:45AM by PIB Hyderabad
సురినామ్ లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం - ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎలో స్టార్’ ను అందుకొన్నందుకు గాను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
భారతదేశం యొక్క రాష్ట్రపతి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -
‘‘సురినామ్ లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎలో స్టార్’ ను అందుకొన్నందుకు గాను రాష్ట్రపతి గారి కి ఇవే అభినందన లు. సురినామ్ యొక్క ప్రభుత్వం మరియు ప్రజల తరఫున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యం మన దేశాల మధ్య చిరకాలం గా ఉన్న మైత్రి కి గుర్తు గా నిలుస్తోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1930146)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam