ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హేన్ కాక్ ఫ్రాస్పెక్టింగ్ గ్రూప్, రాయ్ హిల్, ఎస్. కిడ్ మేన్ ఎండ్ కంపెనీ,ఎఒ, ఎగ్జిక్యూటివ్ చైర్ మన్ శ్రీమతి జీనారాయిన్ హార్ట్ ఎఒ తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు

प्रविष्टि तिथि: 23 MAY 2023 8:52AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే నెల 23 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో హేన్ కాక్ ఫ్రాస్పెక్టింగ్ గ్రూపు, రాయ్ హిల్, ఎస్. కిడ్ మేన్ ఎండ్ కంపెనీ ల ఎగ్జిక్యూటివ్ చైర్ మన్ శ్రీమతి జీనా రాయిన్ హార్ట్ ఎఒ తో సమావేశమయ్యారు.

 

 

భారతదేశం లో అమలవుతున్న పరివర్తన ప్రధానమైనటువంటి సంస్కరణల ను గురించి మరియు కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించడం తో పాటు గనుల త్రవ్వకం, ఇంకా ఖనిజాల రంగం లో సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడి మరియు నై పుణ్య అభివృద్ధి లో భాగస్వామి గా మారవలసిందంటూ ఆమె కు ఆహ్వానం పలికారు.

 

**


(रिलीज़ आईडी: 1926563) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam