ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతిసందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 MAY 2023 9:07AM by PIB Hyderabad

శ్రీ గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం లో ఓ ప్రముఖుడు అయినటువంటి కీర్తిశేషుడు గోపాల్ కృష్ణ గోఖలే కు ఆయన జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. ఆయన విద్య మరియు సామాజిక సాధికారిత కల్పనల ను పెంపొందించాలనే ఉద్దేశ్యం తో జరిగినటువంటి అనేక ప్రయాసల లో అగ్రగామి గా నిలచారు. ఆయన యొక్క ఆదర్శాలు గాంధీ మహాత్ముడు సహా అనేక మంది ని ప్రభావితం చేశాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1922737) సందర్శకుల సూచీ సంఖ్య : : 262