ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాణిజ్యాని కి మరియు లాజిస్టిక్స్ కు ఒక కేంద్రంగా మారే దిశ లో భారతదేశం మునుముందుకు సాగిపోతోంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 MAY 2023 2:52PM by PIB Hyderabad

ప్రపంచ బ్యాంకు యొక్క ఎల్ పిఐ 2023 నివేదిక ప్రకారం అనేక దేశాల తో పోలిస్తే మెరుగైనటువంటి ‘‘టర్న్ అరౌండ్ టైమ్’’ తో భారతదేశం నౌకాశ్రయాల యొక్క సామర్థ్యం లో మరియు ఉత్పాదకత లో వృద్ధి చోటుచేసుకోవడాన్ని గురించి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ లో తెలియ జేసింది.

 

దీనిపై ప్రధాన మంత్రి

‘‘నౌకాశ్రయాలు కేంద్ర స్థానం లో నిలచినటువంటి అభివృద్ధి యొక్క ప్రేరణ తో భారతదేశం వాణిజ్యాని కి మరియు లాజిస్టిక్స్ కు ఒక కేంద్రం గా మారే బాట లో మునుముందుకు సాగిపోతోంది.’’ అని వ్యాఖ్యానించారు.

***

DS


(रिलीज़ आईडी: 1921134) आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam