ప్రధాన మంత్రి కార్యాలయం
దంతెవాడ లో ఛత్తీస్ గఢ్పోలీసుల పైన జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి
దాడి లో ప్రాణాల నుకోల్సోయిన సాహసిక సిబ్బంది కి ఆయన శ్రద్ధాంజలి ని కూడా అర్పించారు
प्रविष्टि तिथि:
26 APR 2023 5:03PM by PIB Hyderabad
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా లో ఛత్తీస్ గఢ్ పోలీసుల పైన జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. దాడి లో ప్రాణాల ను కోల్సోయిన సాహసిక సిబ్బంది కి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సైతం అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘దంతెవాడ లో ఛత్తీస్ గఢ్ పోలీసుల పైన జరిగిన దాడి ని తీవ్రం గా ఖండిస్తున్నాను. దాడి లో ప్రాణాల ను కోల్సోయిన సాహసిక సిబ్బంది కి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి బలిదానాన్ని సదా స్మరించుకోవడం జరుగుతుంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకుంటున్నాను. ’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1920298)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam