ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్ టిబి ముక్త్ భారత్ అభియాన్ కుసమర్థన ను ఇవ్వడం కోసం ఏడేళ్ళ బాలిక నళిని తన పాకెట్ మనీ ని దానం గా ఇవ్వడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 APR 2023 1:31PM by PIB Hyderabad
ప్రధాన మత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కు సమర్థన ను ఇవ్వడం కోసం హిమాచల్ ప్రేదేశ్ లోని ఊనా కు చెందిన ఏడేళ్ళ నిక్షయ్ మిత్ర నళిని సింహ్ తన పాకెట్ మనీ ని దానం గా ఇచ్చినందుకు ఆ చిన్నారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మండావియా ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ,
‘‘మంచి పని.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1919861)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam