ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన సఫ్ రన్గ్రూప్ చైర్ మన్ శ్రీ రాస్ మెక్ఇన్స్
प्रविष्टि तिथि:
20 APR 2023 5:27PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సఫ్ రన్ గ్రూప్ చైర్ మన్ శ్రీ రాస్ మెక్ఇన్స్ నిన్నటి రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సఫ్ రన్ గ్రూప్ చైర్ మన్ శ్రీ రాస్ మెక్ఇన్స్ నిన్నటి రోజు న సమావేశమయ్యారు. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి భారతదేశ విమానయాన బజారు ఈ రంగం లో పనిచేస్తున్నటువంటి కంపెనీల కు ఎక్కడ లేని అవకాశాల ను అందిస్తోంది. రక్షణ మరియు అంతరిక్షం రంగాల లో సఫ్ రన్ తో సాంకేతిక విజ్ఞాన పరమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం గురించి కూడా వారు చర్చించారు.’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1918518)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam