ప్రధాన మంత్రి కార్యాలయం
సెంట్రల్ విస్టా లో వారం వారంసాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించే ఉద్దేశ్యం తో తలపెట్టిన ఒక విశిష్టసాంస్కృతిక ప్రదర్శన ల మాలిక ‘కళాంజలి’ ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2023 10:20AM by PIB Hyderabad
ఇండియా గేట్ కు దగ్గర లో ఉన్నటువంటి సెంటల్ విస్టా లో ప్రతి వారాంతం నాడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించడం కోసం సంస్కృతి మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ఒక విశిష్ట సాంస్కృతిక ప్రదర్శన ల మాలిక అయిన ‘కళాంజలి’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
అమృత్ మహోత్సవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘సెంట్రల్ విస్టా ప్రాంతాన్ని దర్శించడాని కి మరొక కారణం జతపడింది... అదే భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు చైతన్యాన్ని ఒక వేడుక వలె జరుపుకొనేటటువంటి కార్యక్రమం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1918488)
సందర్శకుల సూచీ సంఖ్య : : 222
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam