ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ మీద అంజూ బాబీ జార్జ్ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 APR 2023 6:43PM by PIB Hyderabad
క్రీడారంగంలో దేశం సాధించిన విజయాలను అభినందించటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ వేదికను వాడుకుంటున్న తీరును ప్రశంసిస్తూ భారత క్రీడా సమాఖ్య ఉపాధ్యక్షురాలు అంజూ బాబీ జార్జ్ రాసిన వ్యాసాన్ని ప్రధాని షేర్ చేశారు.
ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:
"భారత క్రీడా సమాఖ్య ఉవాధ్యక్షురాలు @anjubobbygeorg1 ఒక వ్యాసం రాస్తూ #MannKiBaat ఎలా క్రీడారంగంలో దేశం సాధించిన విజయాలను చాటిచెపి వెలుగులోకి తెచ్చే వేదికగా మారిందో వివరించారు.”
****
DS
(रिलीज़ आईडी: 1918124)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam