ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కానిస్టేబల్(జిడి) సిఎపిఎఫ్ పరీక్షల ను 13 ప్రాంతీయ భాషల లో కూడా నిర్వహించాలంటూ ఎమ్ హెచ్ఎనిర్ణయం తీసుకోవడాన్ని ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 APR 2023 3:37PM by PIB Hyderabad

కానిస్టేబల్ (జిడి) సిఎపిఎఫ్ పరీక్షల ను 13 ప్రాంతీయ భాషల లో కూడా నిర్వహించాలని ఎమ్ హెచ్ఎ తీసుకొన్నటువంటి నిర్ణయం ‘పరివర్తన ను తీసుకువచ్చేది గా ఉంది.’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

గృహ‌ మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఇది మన యువతీయువకుల ఆకాంక్షల కు రెక్కల ను అందించగలదు. ఎవరైనా వారి యొక్క కలల ను పండించుకోవడం లో భాష అడ్డుపడకుండా ఉండేటట్టుగా చూసే క్రమం లో మేం చేస్తున్నటువంటి వేరు వేరు ప్రయాసల లో ఒక భాగం గా ఈ నిర్ణయం ఉన్నది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1917078) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam