ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌ గౌరవ్‌ రైలు - బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యాత్రపై ప్రధాని ప్రశంసలు

प्रविष्टि तिथि: 15 APR 2023 9:35AM by PIB Hyderabad

   అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిన్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యాత్రకు భారత్‌ గౌరవ్‌ రైలును కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి జెండా ఊపి సాగనంపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితంతో ముడిపడిన ముఖ్యమైన ప్రదేశాలు, అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రశంసనీయ కృషి చేపట్టారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1917060) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam