ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పొయిలా బైశాఖ్ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 APR 2023 9:07AM by PIB Hyderabad

   పొయిలా బైశాఖ్‌ పర్వదినం ‘శుభో నబో బర్షో’ నేపథ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“శుభో నబో బర్షో! (నూతన సంవత్సర శుభాకాంక్షలు) ఈ ఏడాదంతా మీ జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, మీరంతా చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1917057) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam