ప్రధాన మంత్రి కార్యాలయం

నిన్న సాయంత్రం తమిళ సంవత్సరాది వేడుకల విశేష దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 14 APR 2023 9:32AM by PIB Hyderabad

   మిళ సంవత్సరాది నేపథ్యం నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ నివాసంలో నిర్వహించిన చిరస్మరణీయ వేడుకలలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ విశేష దృశ్యాలను, ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“ఇదిగో చూడండి! నిన్న సాయంత్రం తమిళ సంవత్సరాది వేడుకలు చిరస్మరణీయ స్థాయిలో సాగాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 1916601) Visitor Counter : 154