ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కి చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2023 10:08AM by PIB Hyderabad

అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కు చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది అని ఆయన అన్నారు.

 

పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1916146) సందర్శకుల సూచీ సంఖ్య : : 210