ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కేశుభ్ మహింద్ర మృతిపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
12 APR 2023 7:57PM by PIB Hyderabad
ప్రసిద్ధ వ్యాపారవేత్త శ్రీ కేశుభ్ మహింద్ర కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“శ్రీ కేశుభ్ మహింద్ర తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను ఆవేదనకు గురిచేసింది. వ్యాపార ప్రపంచంలో అవిరళ కృషి, వితరణశీలత ఆయనను చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలుపుతాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతిః PM @narendramodi” అని పేర్కొంది.
(Release ID: 1916071)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam