ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిజిలాకర్‌తో ఖేలో ఇండియా సర్టిఫికెట్ల సంధానంపై ప్రధాని హర్షం

Posted On: 08 APR 2023 11:29AM by PIB Hyderabad

   ఖేలో ఇండియా సర్టిఫికెట్లను డిజిలాకర్‌తో అనుసంధానించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

డిజిలాకర్‌తో ఖేలో ఇండియా సర్టిఫికెట్ల అనుసంధానం గురించి తెలుపుతూ కేంద్ర క్రీడలు-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“ఇది క్రీడాకారులకు, వారి శిక్షకులతోపాటు ఇతర సిబ్బందికి, అధికారులు తదితరులకు ఎంతో ప్రయోజనకరం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


 

**

DS/ST


(Release ID: 1914890) Visitor Counter : 175