ప్రధాన మంత్రి కార్యాలయం
సికందరాబాద్రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి అసంఖ్యాక ప్రజల కు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది:ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 APR 2023 11:07AM by PIB Hyderabad
సికందరాబాద్ రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి అనేది ఒక ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ పరియోజన అని, లెక్కపెట్టలేనంత మంది ప్రజల కు దీని ద్వారా ఈ పరియోజన ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సికందరాబాద్ రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి పనుల కు శంకుస్థాపన ను గురించి డిడి న్యూజ్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్టు. లెక్కపెట్టలేనంత మంది ప్రజల కు ఈ ప్రాజెక్టు వల్ల మేలు చేకూరుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1914664)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam