ప్రధాన మంత్రి కార్యాలయం
సిక్కిమ్ లో మంచుకొండ చరియలు విరిగిపడినందువల్ల సంభవించినమరణాల పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
04 APR 2023 6:41PM by PIB Hyderabad
సిక్కిమ్ లో మంచుకొండ చరియలు విరిగిపడ్డ కారణం గా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘సిక్కిమ్ లో హిమపాతం ఘటన గురించి తెలుసుకొని మానసిక వేదన కు లోనయ్యాను. ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరలో పున:స్వస్థులు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. సహాయక కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రభావితులైన వ్యక్తుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతున్నది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నది.
***
DS/AK
(Release ID: 1913681)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam